మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ | కరోనాకు వ్యతిరేకంగా అత్యవసర వినియోగం కోసం మోడెర్నా వ్యాక్సిన్ లిస్ట్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
కరోనా వైరస్ సోకుతున్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ విధించకుండా ప్రజలు చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు
మాస్కో: మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ధృవీకరించింది. కొవిడ్-19 అనేది ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో, చైనా అధ్యయనం తేల్చింది.