అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
ఉద్యానవన ఉత్పత్తుల అంతర్జాతీయ సంస్థ (ఏఐపీహెచ్) నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ హరితనగరి అవార్డును, అంతర్జాతీయ మహా నగరాలతో పోటీపడి హైదరాబాద్ గెలుచుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆ శాఖ అధికారులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు లభించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్
Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏపై ప్రశంసల వర్షం కురిపించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.