మండలంలోని బుగ్గట్టు ప్రాంతంలోని ఇటుకబట్టీల్లో వర్క్ సైట్ పాఠశాలను సోమవారం ఆపరేషన్ ముష్కాన్ ఎస్ఐ విజయ్‌కుమార్, ఎంఈవో పోచయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ల�
బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే జిల్లాలో ముగిసింది. గత డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.