ఒకే గొడుగు కిందికి గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలను తీసుకురావాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతున్నది.
Bank Loans | బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను ప్రతి స్వయం సహాయక సంఘలు మహిళ సద్వినియోగం చేసుకుని అభివృద్ధిబాటలో నడవాలని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ సూచించారు.