రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండించాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కల్మశం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను మరింత బ�