మహిళ సాధికారిత దిశగా మహిళా క్యాంటీన్ల ఏర్పాటులో త్రీవ జాప్యం కనపడుతుంది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నప్పటికీ అంతగా ఫలితాలు సాధించలేక పోతుంది.
పెద్దేముల్ : ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు పక్కగా నేర్చుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ల