దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను తీసుకొచ్చింది రెనో ఇండియా. గతంలో విడుదల చేసిన ట్రైబర్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ ట్రైబర్ 100 పీఎస్‌ని పరిచయం చేసింది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.