శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.