అల్కరాజ్ టైటిల్స్ ఆకలితో ఉన్నాడు.. నేను కూడా సేమ్ టు సేమ్. ఫైనల్లో హోరాహోరీ తప్పదు. అభిమనులకు కన్నుల పండువే’ వింబుల్డన్ ఫైనల్‌కు ముందు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చేసిన వ్యాఖ్యలివి.
ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం ఓవరాల్‌గా 21వ గ్రాండ్‌స్లామ్.. ఫైనల్లో కిరియోస్‌పై అద్భుత విజయం అద్భుతం ఆవిష్కృతమైంది. ఘన చరిత్ర కల్గిన ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీపై సెర్బియా యోధుడు నోవాక్ జొక�