ఫిట్నెస్ గురూలు వెయిట్‌లాస్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూత్రాలు చెబుతూనే ఉంటారు. కొన్ని పద్ధతుల్ని పాటించి, ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయనిపిస్తే వాటిని ప్రచారం చేస్తుంటారు.
weight loss | ఒకప్పుడు క్యాన్సర్, క్షయ వంటి క్లిష్టతరమైన వ్యాధులను డీకోడింగ్ చేసేందుకు మాత్రమే డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేపట్టేవారు. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన విధానాన్ని అందించేందుకు ఈ డీఎన్ఏ ప్రొఫ