బోల్తా పడిన లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట మండలం విలియం కొండ వద్ద ఓ లారీ టైరు పగిలి బోల్తాపడింది. అనంతరం లారీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి.
వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చి ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లిలో చోటు చేసుకుది. స్థానికుల కథనం మేరకు..ఆదివార�