MLC Election | విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైజాగ్ కలెక్టరేట్లో సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీ�
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో ఓట్లు కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నా�