మన శరీర విధులు సక్రమంగా సాగిపోవడానికి ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలే విటమిన్లు, మినరల్స్. జీవక్రియలు మొదలుకుని, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వరకు ఇవి అనేక శరీర విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
B3 విటమిన్ -గోల్డ్బర్గర్ అనే శాస్త్రవేత్త ఈ విటమిన్ను గుర్తించాడు. దీని రసాయన నామం- నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. దీన్ని సాధారణంగా యాంటీ పెల్లాగ్రా విటమిన్, గోల్డ్బర్గర్ కారకం అంటారు. -ఇది పిండిపదార్థ�