బాలీవుడ్ బ్యూటీ రవీనాటండన్ తన పాలోవర్లకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ జోష్ నింపుతుండేది. అయితే కరోనా వైరస్‌తో ఈవెంట్స్ లేకపోవడంతో బోరుగా ఫీలవుతుందట రవీనాటాండన్.
రుక్మిణి విజయకుమార్..భరతనాట్యం డ్యాన్సర్ గా, నటిగా చాలా మందికి సుపరిచితురాలు.
బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ తాజాగా సారీలో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.