‘హారర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ అంశాలతో కూడిన మూవీ ఇది. నా పాత్రలో పెద్ద హీరోయిజం ఏమీ ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఓ కొత్త హీరోకి ఇంతకంటే మంచి డెబ్యూ దొరకదు.’ అని విరాజ్రెడ�
విరాజ్ రెడ్డి, మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గార్డ్'. ‘రివేంజ్ ఫర్ లవ్' ఉపశీర్షిక. జగ పెద్ది దర్శకుడు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.