జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. భద్రత, బందోబస్తు కోసమే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర �
వినాయకుడి ప్రతిమను తయారుచేయడం నుంచి పూజించడం, నిమజ్జనం చేయడం దాకా అంతా ప్రకృతి కేంద్రంగా జరుగుతుంది. అంటే, సంప్రదాయ పూజ పద్ధతిలో ‘రీసైకిల్' అనే ఒక పర్యావరణ నియమం మనకు స్పష్టంగా కనబడుతుంది.