తమ గ్రామం మీదుగా ఇసుక లారీలను నడపొద్దని అన్నారం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. దుమ్ము,ధూళి పెరిగి ఆరోగ్యం చెడిపోతున్నదంటూ శుక్రవారం గ్రామంలో ఇసుక లారీలను అడ్డుకొని ధర్నా చేశారు.
గ్రామీణ మహిళలను కుటుంబ వ్యవహారాలకే పరిమితం చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, భద్రత తదితర అంశాలు వారి పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ క్రమంలో పల్లె మహిళలకు చేయూతనివ్వడం ద్వారా దేశానికి ఆర్థిక బలాన్ని �