Teens Attack Migrant Worker | రైలులో ప్రయాణించిన వలస కార్మికుడిని కొందరు యువకులు వేధించారు. ఆ తర్వాత కత్తులతో అతడిపై దాడి చేశారు. విక్టరీ చిహ్నంతో పోజులిస్తూ రీల్ రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
ఫేమస్ కావాలని చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో ఇటీవల పలు రకాల వీడియోలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా.. ఆరు రోజుల్లో నలుగుర�