Artemis 2 | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములను చందమామ చెంతకు పంపించబోతున్నది. వచ్చే నెల 6న ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది.
NASA astronauts: వచ్చే ఏడాది నలుగురు ఆస్ట్రోనాట్స్ .. చంద్రుడి మీదకు వెళ్లనున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత నాసా మళ్లీ వ్యోమగాముల్ని మూన్మీదకు పంపుతోంది. అయితే ఇవాళ ఆ నలుగురు ఆస్ట్రోనాట్స్ పేర్లను నాసా ప్ర�