కేంద్ర ప్రభుత్వం 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల పాత వాహనాలను ఉపయోగించుకోవాలని అనుకునే వారికి భారీగా ఖ�
సాధారణంగా ప్రైవేటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం ప్రతి ఐదేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. లేకుంటే ఆర్టీవో అధికారుల తనిఖీల్లో పట్టుపబడినప�