రాష్ట్రంలో కొత్త వాహనాల నంబర్లు ఇకపై టీజీతో మొదలుకానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్‌కు రాష్ట్ర రవాణాశాఖ స్వస్తి పలికింది. శుక్రవారం టీజీ నంబర్ ప్లేట్‌ను విడుదల చేయనున్నది. ఈ అంశంపై కేంద్రా�
రాష్ట్రంలోని వాహన నంబర్లు ఇకపై టీజీతో షురూ కానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్‌కు రవాణా శాఖ స్వస్తి పలికింది. కొత్త టీఎస్ నంబర్ ప్లేట్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది.