విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’తో డైరెక్టరయ్యారు రాహుల్ సంకృత్యాన్. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత నానితో ‘శ్యామ్ సింగరాయ్' తీసి, భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరారాయన.
Vijay Deverakonda | విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా VD14. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం �