Vijay Deverakonda | టాక్సీవాలా డైరెక్టర్‌తో వన్స్‌మోర్.. బర్త్ డే స్పెషల్ VD14 లుక్ వైరల్
Vijay Deverakonda | ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు మేకర్స్, ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్లు, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
Vijay Deverakonda | పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో క్లాస్, మాస్ ప్రేక్షకుల్లో అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రౌడీ బాయ్‌కు మేకర్స్, ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్లు, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా VD14. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి.. అంటూ సినిమా అప్డేట్ అందించారు మేకర్స్. బీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్ విగ్రహాన్ని చూపించగా.. 1854-1878 మధ్యకాలంలో సాగే కథతో సినిమా రాబోతున్నట్టు తెలియజేశారు. ఇంతకీ విజయ్ దేవరకొండతో సిల్వర్ స్క్రీన్‌పై ఎవరి ఇతిహాస గాధను చూపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న కాప్ డ్రామా ప్రాజెక్ట్ వీడీ 12 (VD12)లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం వైజాగ్‌లో VD12 భారీ షెడ్యూల్ షూట్ కొనసాగుతుంది. ఇక పరశురాం డైరెక్షన్లో VD13గా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఇటీవలే విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో తన అప్‌కమింగ్ సినిమాలతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు రౌడీ బాయ్.
VD14 లుక్ వైరల్..
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024
బర్త్ డే విషెస్ ..
Wishing the Supremely Talented, our beloved The #VijayDeverakonda a very Happy Birthday! – Team #VD12 ❤️#HBDTheVijayDevarakonda ✨@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/8siio4EcgN
— Sithara Entertainments (@SitharaEnts) May 9, 2024
Here’s the CDP to celebrate Rowdy Boy @TheDeverakonda birthday ❤🤗#VijayDeverakonda #HBDTheVijayDeverakonda pic.twitter.com/qpxwWyZzHr
— Sithara Entertainments (@SitharaEnts) May 8, 2024
Labelled him as a tier-2 hero but he is beyond the word SENSATION and here’s the proof 😌🔥#VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/htT3uMohgq
— Keerthie⭐ (@DeverakondaFb) May 5, 2024
THE #VijayDeverakonda received a warm welcome from fans in Visakhapatnam for the next schedule of #VD12 💥💥💥 pic.twitter.com/g23bjJnxk1
— Anonymous (@__GirDhar) May 6, 2024
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

