Namrata Shirodkar | నాగర్ కర్నూల్ (Nagarkarnool) జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వేంకటేశ్వరస్వామి (Vattem Venkateshwara Samy Temple) ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) సతీమణి, సినీ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) దర్శించుకున్నారు.