రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాసీల్దార్ కార్యాలయం ఎధుట అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడ