చిరంజీవి చెల్లెలుగా జయమ్మ | అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసినిని అడిగారు. కానీ చిరు చెల్లెలు పాత్రకి వాళ్లు నో చెప్పారు.
‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల్లో విలక్షణ అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె కథానాయికగా హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాంచన కోనేరు నిర్మాత. డార