ఆ ఇంట్లో ఏం జరిగింది?
‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల్లో విలక్షణ అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె కథానాయికగా హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాంచన కోనేరు నిర్మాత. డార్లింగ్ స్వామి దర్శకుడు. వరలక్ష్మి శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా తాలూకు కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖంతో పాటు చీకటితో నిండిన ఓ ఇంటితో కూడిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ ఇంటి నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. వరలక్ష్మి పాత్ర శక్తివంతంగా సాగుతుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె కనిపిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కోనేరు సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి, కథ, మాటలు, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

