ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ మిత్ర కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి (Women for T