Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట పాఠశాలలకో, విమానాశ్రయాలకో, షాపింగ్ మాల్స్కో ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
Bomb Threat | దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్‌పోర్టులను పేల్చివేయబోతున్నామంటూ ఆ ఈ మెయిల్స్‌లో హెచ్చరించారు. బెదిరింపు ఈ మెయిల్స్ అందుకు�