ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు మంగళవారమే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC) కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూసీసీ బిల్లును ఆమోదించి�