Sri Simha | మత్తు వదలరా వంటి వనూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ. యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది.
శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్'. ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.