కందుకూరు : మండలంలోని కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద సర్పంచ్ సాధ మల్లారెడ్డి, గ్రామంలోని కూలీలకు జాతీయ ఉపాధి హామీపథకం జాబ్‌కార్డులను అందజేశారు. ఆయనతో పాటు మండలంలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబ�
కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�