న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో 51.5 శాతం ఓట్లు తమ కూటమికి పడ్డాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.