కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. అస్సాంలోని సిలిగురిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన గడ్కరీ కార్యక్రమం మధ్యలో హఠాత్తుగా జబ్బుపడ్డారు.
Air Pollution | గాలి కాలుష్యం భారత్కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు