సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంగా, ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ము