హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగానికి సంబంధించి వైఎస్ఎస్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
Ugadi Award | ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ కాలిగ్రఫీ ఆర్టిస్ట్ కట్టలేమండి నవకాంత్కు హైదరాబాద్ మానస ఆర్టిస్టు థియేటర్ ఉగాది పురస్కారంతో సన్మానించింది.