Helmet | ద్విచక్ర వాహన తయారీదారులకు (two-wheeler manufacturers) కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో రెండు హెల్మెట్ (Two Helmets)లను అందించడం తప్పనిసరి చేసింది.
కంపెనీ ఇవ్వకపోతే ఫిర్యాదు చేయండి పోలీసుల సూచన హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘ఏదైనా కొత్త బైక్ కొంటున్నారా? ఎక్కడైతే వాహనం కొంటున్నారో ఆ షోరూంవారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగండి’