బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవటంతో పది రోజులుగా వర్షాలు పడటం ల�