Warangal | వరంగల్ : ఆ కవల అమ్మాయిలు( Twin Sisters ).. సరిగ్గా ఏడాది క్రితం ఒకే వేదికపై వివాహం( Marriage ) చేసుకున్నారు. యాధృచ్చికంగా మళ్లీ ఒకే రోజు ఇద్దరు మగ బిడ్డలకు( Male Childrens ) జన్మనిచ్చారు. దీంతో ఆ కవలల భర్తలు, కుట�
ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు.