Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Roof Collapses | రెండు కుటుంబాలకు చెందిన వారు ఇంటి రూఫ్‌పై ఘర్షణ పడ్డారు. ఉన్నట్టుండి ఆ రూఫ్ కూలిపోయింది. దీంతో సుమారు పది మంది కూలిన రూఫ్‌తో పాటు కిందపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pet Husky Turns Violent | పెట్ క్లినిక్‌లో ఉన్న పెంపుడు కుక్కతో సరదాగా ఆడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తొలుత చాలా కూల్‌గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్‌గా మారింది. ఆ వ్యక్తిపై అది దాడి చేసింది.
Parbhani Violence | రాజ్యాంగ ప్రతిరూపం ధ్వంసంపై నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పిలుపునిచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ�