Tungabhadra | కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయాని(Tungabhadra )కి వరద రాక మొదలయింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయం పూర్తిస్థ�
తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు మంగళవారం నీటి విడుదల పెంచారు. మార్చి ఒకటో తేదీ వరకు 1.399 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు.