ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి
డిమాండ్ చేశారు. మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలోనీ ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రా�
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నది. ఈ మేరకు వివిధ సంఘాలకు పీఆర్సీ కమిటీ ఆహ్వానాలను పంపింది.