Kalyanamastu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ