TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. కొత్తగా 296 మంది బాధితులు డిశ్చార్జి అవగా..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. 645 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో �