TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. కొత్తగా 296 మంది బాధితులు డిశ్చార్జి అవగా..

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. కొత్తగా 296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మొత్తం 6,55,061 మంది కోలుకున్నారు. వైరస్ మరొకరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,907కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ 50,505 మందికి టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.66శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 72 మంది, నల్గొండలో 19, కరీంనగర్లో 19, రంగారెడ్డిలో 18, ఖమ్మంలో 17 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

