అసోం | అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు.
గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. మిజోరం వైపునకు కోడిగుడ్లతో వెళ్తున్న నాలుగు మినీ లారీలను అస్సాంలోని కాచర్ జిల్లా వాసులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మిజోరం వైపు వెళ్లే �