త్రికోణమితి పరిచయం -త్రికోణమితి త్రిభుజంలోని కొలతల గురించి చర్చించే శాస్త్రం. ఇది లంబకోణ త్రిభుజం ఆధారంగా నిర్మితమైంది. లంబకోణ త్రిభుజం 1. అతి పెద్ద భుజమే కర్ణం 2. మిగిలిన భుజాలను ఎదుటి ఆసన్న భుజాలుగా పరిగ�
త్రికోణమితిని ఇంజినీరింగ్, సర్వేయింగ్, సముద్రయాణం, అంతరిక్షవిజ్ఞానం వంటి అనేక రంగాల్లో ఉపయోగిస్తారు. తొలి భుజం నుంచి అంతిమ భుజానికి ఏర్పడిన భ్రమణం ఒక సంపూర్ణ భ్రమణంలో