రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
దివ్యాంగురాలికి కొప్పుల సాయంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాజవ్వ గొల్లపల్లి, మార్చి 6: ‘నడువలేని స్థితిలో ఇంట్లోనే ఉంటున్న.. అందరిని కలువాలని ఉన్నా వెళ్లలేకపోతు న్న.. సారూ, దయచేసి నాకు బండిప్పించండి’ అంటూ జ