పంద్రాగస్టు అంటే ఫ్యాషన్‌లోనూ దేశభక్తి రంగులు మెరిసిపోతాయి. అయితే ప్రతిసారీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ కలిపి వేసుకోవడమే కాకుండా.. ఈసారి త్రివర్ణాన్ని కాస్త ైస్టెలిష్‌గా ప్రయత్నించొచ్చు.
త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే. మువ్వన్నెల పండుగకు ముచ్చటైన కానుకలా జపాన్ వాచీల తయారీ సంస్థ సీకో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చింది. వాచీ డయల్ మీద మూడు రంగులు వచ్చేలా రూపొందిం�