రాష్ట్రంలో 2000, 2001, 2002 సంవత్సరాలలో విడుదలైన డీఎస్సీ ద్వారా నియమితులైన వారికి, నియామక తేదీ నుంచే సీనియారిటీని లెక్కించాలని ట్రైబుల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్క గిరిజనుడు నడువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పా